Harbhajan Singh Slams Hardik Pandya, KL Rahul | Oneindia Telugu

2019-01-12 447

Hardik Pandya and KL Rahul appeared on a talk show where their comments - Pandya's in particular - came in for widespread criticism and raised concerns over the team culture.
#HarbhajanSingh
#HardikPandya
#KLRahul
#BCCI
#AnirudhChaudhary


'కాఫీ విత్‌ కరణ్‌' టీవీ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా ఆటగాళ్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌ను వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్‌ తీవ్ర విమర్శలు చేశాడు. వారితో కలిసి ఒకే టీమ్‌ బస్సులో ప్రయాణించలేనని, తనతో తన భార్యా, కూతురు ఉంటారని కాస్తంత ఘాటుగా వ్యాఖ్యానించాడు.